 

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 31
వినాయక నిమజ్జనం ఐదు రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆదివారం సిద్ధవటం పెన్నా నదిలో నిమజ్జనం చేశారు. అంతేకాకుండా సిద్ధవటం పెన్నా నది హై లెవెల్ బ్రిడ్జిపై ఒంటిమిట్ట సీఐ l బాబుసిద్ధవటం ఎస్సై మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమాలకు క్రేన్ సహాయంతో విగ్రహాలను ఉమ్మరంగా పెన్నాలో నిమజ్జనం చేశారుp ఒంటిమిట్ట.భాకరాపేట. మాధవరం, కడప.సిద్ధవటం. అట్లూరు.మండలాల నుంచి భారీగా వినాయక విగ్రహాలు ఐదవ రోజు నిమజ్జన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి వంటి ఉంట సీఐ బాబు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు ఏర్పాటు చేశారు. రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు వాహనముల నిలుపుదల లేకుండా నిర్వహిస్తున్నారు.
 
				 
	