
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట మే 1
రాచపల్లిలో ఇంటింటి ఎన్నికల ప్రచారం చేసిన జడ్పిటిసి అభ్యర్థి ఇరగంరెడ్డి
సుబ్బారెడ్డి కి సంఘీభావం తెలిపి, ప్రచారంలో పాల్గొన్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, జడ్పిటిసి అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరిన ముఖ్య నాయకులు
పాల్గొన్న వైఎస్ఆర్సిపి మండలాధ్యక్షుడు శివారెడ్డి, మాజీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, నందకిషోర్ రెడ్డి, నాగార్జున రాజు, భారీగా వైసీపీ శ్రేణులు .
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird