Home ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మీద జగన్ కు ఎందుకంత కక్షటీడీపీ జిల్లా అధికారం ప్రతినిధి మన్నూర్ అక్బర్

చంద్రబాబు మీద జగన్ కు ఎందుకంత కక్షటీడీపీ జిల్లా అధికారం ప్రతినిధి మన్నూర్ అక్బర్

by VRM Media
0 comments

కడప ఎడ్యుకేషన్ (VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ) ఆగస్టు 01:

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసి పెట్టు బడులు తెచ్చే ప్రయత్నం లో ఉంటే
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష్య కట్టే ప్రయత్నం లో ఉన్నారని టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ అన్నారు.శుక్రవారం కడపలో మన్నూర్ అక్బర్ మాట్లాడుతూ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి అంటే చంద్రబాబు కు సరిపోదని
అందుకే ఎంపీ మిదున్ రెడ్డి ని జైల్లో పెట్టారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ మాటలను ఖండిస్తున్నామని అన్నారు.
లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కి సంబంధం ఉంది గనుకనే సిట్ అధికారులు దోషిగా చేసి అరెస్ట్ చేశారని పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి మీద కక్ష్య ఉంటే వారి కొడుకును ఎందుకు అరెస్ట్ చేస్తారని ప్రశ్నించా రు.చంద్రబాబు కక్ష్య లకు పోయే వ్యక్తి కాదని దేశం లో ఎవ్వరిని అడిగిన చెపుతారని స్పష్టం చేశారు.
టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్న వారు అమాయకులు అయితే వైస్సార్ సీపీ కోర్ట్ ల ద్వారా న్యా యం పొందాలని తెలిపారు.
పెద్దిరెడ్డికి సిఎం చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రామచంద్రారెడ్డి కంటే చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాలు పెద్దవాడని క్లాస్మెంట్ కాదని స్పష్టం చేశారు. వైసీపీ వారు మాట్లాడే మాటల్లో నిజం లేదన్నారు.టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలిం చిమని అధికారం ఇచ్చారు. సిఎం మంత్రి చంద్రబాబు ప్రజల కు సంక్షే మం అందిస్తూనే అభివృద్ధి, ఉద్యోగ అవకాశలు కల్పిస్తున్నారని చెప్పా రు తాము ఇలాంటి ఆరోప ణలు పట్టించుకోమన్నారు.

2,900 Views

You may also like

Leave a Comment