
సిద్ధవటం VRM న్యూస్ ఆగస్టు 1
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమికి విజయం కు కృషి చెయ్యాలి అని కార్యకర్తల కు పిలుపునిచ్చిన పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి
సిద్దవటం, కడప జిల్లా:
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అభ్యర్థిని ఘన విజయం సాధింపజేయాలని టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ” పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలో విజయం సాదించాలి అని ఆకాంక్షించారు.పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి నేతృత్వంలో ఈ విజయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ నారా లోకేష్ గారికి గిఫ్ట్‌గా అందించాలి,” అని ప్రతి కార్యకర్తలు కు పిలుపు ఇచ్చారు