కల్లూరు ముచ్చవరం గ్రామం లో గంగవరపు సూర్యనారాయణ ఇటీవల మరణించగా వారి దశదిన కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సబ్యులను పరమర్శించిన TGIDC ఛైర్మెన్ మువ్వా విజయబాబు . ఈ కార్యక్రమంలో కాటేపల్లి కిరణ్, మట్టూర్ జనార్ధన్, సారాబు వెంకటేశ్వరరావు, భాగం ప్రభాకర్ చౌదరి, కప్పల బంధం అనివిరెడ్డి, ఆలకుంట నరసింహారావు, దామాల సురేష్ గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొనడం జరిగింది.