Home ఆంధ్రప్రదేశ్ కూటమి అభ్యర్థులకు ఆర్పీఐ (అతవాలే) పార్టీ సంపూర్ణ మద్దతు

కూటమి అభ్యర్థులకు ఆర్పీఐ (అతవాలే) పార్టీ సంపూర్ణ మద్దతు

by VRM Media
0 comments

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పీ ఈశ్వర్ ఆగస్టు 04:

ప్రస్తుతం జరుగుతున్న జెడ్ పి టి సి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒంటిమిట్ట, పులివెందుల కూటమి అభ్యర్థులకు తమ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుందని ఆ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్ డి అజయ్ ప్రసన్న, రాష్ట్ర ప్రధానకా ర్యదర్శి జవ్వాజి ఫణీంద్ర లు అన్నారు. సోమవారం కడప కాగితాల పెంటలో ఆ పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.తమ పార్టీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షులు డా ఎం వెంకట స్వామి, ఏపి రాష్ట్ర అధ్యక్షు డు కొమ్మా రెడ్డి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు తాము కడప జిల్లా పర్యట న చేస్తున్నా మని తెలిపా రు .ఎందు కంటే తమ పార్టీ ఎన్డీయే కూట మిలో భాగ స్వామ్యం ఉందని చెప్పా రు.అం దులో తమ పార్టీ జాతీయ అధ్య క్షుడు, కేంద్ర మంత్రి రాందాస్ అతవాలే ఉన్నారని తెలిపారు.కావు న జరగబోయే ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు తమ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారని పేర్కొన్నారు ఈ సమావేశం లో ఆ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ వై రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

2,901 Views

You may also like

Leave a Comment