
సిద్ధవటం VRM న్యూస్ లక్ష్మీనారాయణ ఆగస్ట్6
సిద్ధవటం మండలం లోని కడప చెన్నై జాతీయ రహదారి మిట్టపల్లి గ్రామ సమీపన బుధవారం రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలయ్యాయి స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాఘవ, అనే కానిస్టేబుల్ మాధవరం నుండి విధి నిర్వహణకు ద్విచక్ర వాహనంలో పోతుండగా మిట్టపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే ఇరువురి ద్విచక్ర వాహనాలు డి కొనడంతో కానిస్టేబుల్ రాఘవకు బలమైన గాయాలు తగలడంతో స్థానికులు 108 వాహనంలో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ తరలించారు స్థానిక ప్రైవేట్ వైద్యశాలలో సోమశేఖర్ చికిచి తీసుకుని మెరుగైన వైద్య సేవలు కోసం కడప రిమ్స్ వైద్యశాలకు వారి బంధువులు తరలించారు జరిగిన ఘర్షణ స్థలానికి మండల ఎస్సై మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసు చేరుకుని విచారించారు