
ప్రతిష్టత్మకంగా మారిన ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నిక. హోరా హోరీగా ప్రచారం నిర్వహిస్తున్న తెలుగు తమ్ముళ్లు
ZPTC. కుర్చీ నీదా( ఫ్యాన్) నాదా( సైకిల్)
హోరా హోరి పోరు.
జెడ్పిటిసి పిటాన్ని అధిరోహించే నాయకుడెవరు.
ఒంటిమిట్టమేజర్ న్యూస్ 6
ఒంటిమిట్ట స్థానిక హరిత హోటల్లో ఆగస్టు 12వ తేదీ జరిగే ఉప ఎన్నిక. ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిందని రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ జగన్మోహన్రాజు మరియు అబ్జర్వర్. చిట్టి బాబు ప్రెస్ మీట్ లో అన్నారు. అంతేకాకుండా ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఒంటిమిట్ట జడ్పిటిసి పీటన్ని నారా లోకేష్ కు కానుకగా ఇస్తామన్నారు. బుధవారం నాడు రాచపల్లిలో జరిగిన జడ్పిటిసి ప్రచారంలో తెలుగుదేశం తమ్ముళ్లకు నాయకులకు మంగళ హారతులతో స్వాగతం పలికి రాచపల్లి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ఇంచార్జి జగన్మోహన్ రాజు. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. ఒంటిమిట్ట మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు. క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ. మీనిగా వెంకటరమణ. బొడ్డే వెంకటరమణ. బొడ్డే లక్ష్మీనారాయణ. నల్లగొండ సుబ్బారెడ్డి. టిడిపి ఉపాధ్యక్షుడు మౌలాలి. నరవ కాటిపల్లి మాజీ ఉపసర్పంచ్ నాగరాజు. చౌడయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird