
జెడ్పిటిసి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి ప్రచారంలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన నరవకాటిపల్లి ప్రజలు.
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట ఆగస్టు 7
ఒంటిమిట్ట మండలంలోని నరవ కాటిపల్లి పంచాయతీలో మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ రవి నాయుడు ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో ముద్దుకృష్ణారెడ్డికి అడుగడుగునా శాలువాలతో పూలమాలలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా నర్వక్కటి పల్లి వెంకట్ రెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీ కండువాలు ధరించి పార్టీలోకి చేరారు. ఒంటిమిట్ట తెలుగుదేశం నాయకులు జెడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి వెంకట్ రెడ్డి దంపతులకు శాలువాలు వేసి గజమాలతో పార్టీలోకి ఆహ్వానించారు. నరవకాటి పల్లి జడ్పిటిసి ప్రచారాన్ని ప్రజలు విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అన్ని నెరవేర్చారని ఆగస్టు 15వ తేదీకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎద్దుల విజయసాగర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్. ఎస్కే కరీం రాజంపేట సెక్రెటరీ. క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్ వి రమణ. ఒంటిమిట్ట గ్రామ కమిటీ పత్తి సుబ్బరాయుడు.
. నరవక్కటిపల్లి సర్పంచ్ దంపతులు. నరవకాటి పల్లి బూత్ కమిటీ కన్వీనర్ టక్కోలి వెంకటరెడ్డి. ఓబినేని సుబ్బమ్మ రాష్ట్ర మహిళా కార్యదర్శి. దాసరి రాజు వాణి. రాజంపేట పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు. తెలుగుదేశం పార్టీ రాజారెడ్డి. నరవకాటి పల్లి మాజీ ఉపసర్పంచ్. నాగరాజు. T రాజా యాదవ్. చెవుల పిచ్చయ్య. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.