
రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదర భావంతో మీరు మాకు రక్ష మేము మీకు రక్ష మనమంతా కాంగ్రెస్ పార్టీకి రక్ష అంటూ కల్లూరు పెనుబల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజా, ప్రభాకర్ చౌదరి, రాఖీ పౌర్ణమి సందర్భంగా, కల్లూరు లో ప్రముఖ కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్కినేని కృష్ణ గృహం నాకు వెళ్లి సోదరి భావంతో రాఖీ కట్టి కులమతాలకు అతీతంగా, హిందూ ముస్లిం, తారతమ్యాలు లేకుండా, రాఖీలు కట్టి నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏనుగు సత్యంబాబు, ఆలయ కమిటీ చైర్మన్, దారా రంగ, తక్కెళ్ళపూడి వెంకట దుర్గాప్రసాద్, పెద్ద పోయిన శ్రీనివాసరావు,బత్తుల రాము, ఎస్కే ఉస్మాన్ తురాబ్ అలీ, తోట సుబ్బారావు, రాజబోయిన శీను, దొడ్డపునేని శ్రీను లకు రాఖీలు కట్టి మిఠాయిలు పంపిణీ చేశారు, కల్లూరు పెనుబల్లి, మండలాల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.