by VRM Media
0 comments

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కదిరి ప్రసాద్ గౌడ్

కడప VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 12:

ఇండియా కూటమి నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లేనని డిసీసీ ఉపాధ్యక్షుడు కదిరి ప్రసాద్ గౌడ్ ఆరోపించారు. తమ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాం క గాంధీ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ను ఇండియా కూటమి నాయ కులు అరెస్టును ఖండించారు. రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులను పూర్తి సాక్షాదా రులతో 70 నిమిషాల పాటు భార తదేశ మీడియా ముందు ఉంచితే దాని సరైన సమాధానం చెప్పలేక ఎలక్షన్ కమిషన్ బిజెపి పార్టీ ఆయన అరెస్టుకు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఒకే వ్యక్తి ఒకే ఓటు అనే వినాదంతో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటా నికి యావత్ భారతీయు లందరూ మద్దతు పలకడంతో బిజెపి ప్రభు త్వం నోచలేక అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని అన్నారు

2,831 Views

You may also like

Leave a Comment