Home ఆంధ్రప్రదేశ్ నూతన దంపతులకు ఆశీర్వదించిన కూటమి నేతలు

నూతన దంపతులకు ఆశీర్వదించిన కూటమి నేతలు

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 14

సిద్ధవటం మండలం మాధవరం, గ్రామానికి చెందిన కూటమి యువ నేత డేరంగుల శ్రీకాంత్ తనయుడు చంద్రశేఖర్, మమత నిర్చతార్థ వేడుక సందర్భంగా రాజంపేట పద్మప్రియ కళ్యాణమండపంలో నూతన దంపతులను టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు, జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ నూతన దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ కూటమినేతలు పాల్గొన్నారు

2,883 Views

You may also like

Leave a Comment