Home వార్తలుఖమ్మం మతిస్థిమితం లేని వ్యక్తిని శుభ్రం చేసిన సామాజిక కార్యకర్తలు..

మతిస్థిమితం లేని వ్యక్తిని శుభ్రం చేసిన సామాజిక కార్యకర్తలు..

by VRM Media
0 comments

Vrm media kallure

ఖమ్మం జిల్లా తల్లాడ న్యూస్ 16/08/2025,,అన్నారుగూడెం,, గ్రామ నివాసి డా,,శ్రీనివాస్ రెండు దశాబ్ద కాలాలుగా పేద ప్రజలకు సేవలు అందిస్తూ దారిన వెళుతున్న మతిస్థిమితం లేని బాటచారులకు,జుట్టు కత్తిరించి,స్నానం చేపించి, వస్త్రములు ధరింపజేసి, పంపిస్తున్న సంగతి విధితమే..

ఇదే క్రమంలో తల్లాడ నుండి కల్లూరు వెళుతున్న ఓయాచకుడు,,పాయపూరు,,సమీపంలో,,ముచ్చారం,,వెళ్ళు దారిలో ఓ గుడి ముందు అపరిచితముగా ఉన్న సంఘటన చూసి చెలిoచి,వారి మిత్రుల సహాయంతో ఈ అపరిచితున్ని శుభ్రం చేసి పంపించడం జరిగింది..

ఈ కార్యక్రమంలో ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పోలీస్ అండ్ మీడియా జాతి అధ్యక్షుడు డా,, రత్న తారక రాజన్న,,మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ,,నిర్వాహకులు, డా,,శ్రీనివాస్ ఎ న్జీ వో ఇస్నపల్లి మరియు ఉబ్బన బోయిన ఏడు కొండలూ,స్థానిక పెద్దలు రేషణ షాపు డీలర్ మాన్సింగ్ యువకులు తదితరులు పాల్గొనీ యన్ జీ ఓ సేవలు కొనియాడినారు..

2,855 Views

You may also like

Leave a Comment