Home ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి అడ్డులేదు సంక్షేమానికి తిరుగులేదు: ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి

కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి అడ్డులేదు సంక్షేమానికి తిరుగులేదు: ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి

by VRM Media
0 comments


రాయచోటి స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిశేఖర్ బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం
నేడు ఉదయం రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన స్వగ్రామం బోరెడ్డిగారిపల్లి లో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి తక్షణమే అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేసి సకాలంలో సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.అలాగే ప్రజలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కొంతమంది అధికారులు, నేతలు మరియు ప్రజలు మంత్రికి దుశాలవలు పుష్పగుచ్చంతో సత్కరించి సన్మానించారు.

2,856 Views

You may also like

Leave a Comment