Home ఆంధ్రప్రదేశ్ కాల్వకు మరమ్ మత్తులు చేపట్టండి

కాల్వకు మరమ్ మత్తులు చేపట్టండి

by VRM Media
0 comments


ఆగస్టు 18,2025 VRM మీడియా
ప్రదినిది చంద్రయ్య మేసినేని

కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
తిర్యాణి మండలం లోని ఎన్టీఆర్
సాగర్ చెలిమల ప్రాజెక్టు నుండి 1ర
మైనర్ కాల్వ ఏదుల పాడ్ చిన్న హరిడి పల్లి గ్రామ రైతుల వరకు
కాల్వ ముగింపు చెలిమల నుండి
ఏదుల పాడ్ మధ్యల కాల్వ తెగి పోవడంతో రైతులకు నాట్లు వేచే
సమయంలో ఆందో లనకు గురౌ
తున్నారని, రైతులు అందరు కల్చి
ఈ విషయం ఫై ఇరిగేషన్ అది కారులకు ఇంతకు ముందే పిర్యాదు చేయడంతో కాల్వ వద్దకు వచ్చి పరి చీలించారు, కానీ నేటి వరకు ఎ లాంటి మరమ్మతు పనులు చేపట్టలేదని ఇప్పుడైనా
అధికారులు పట్టించు కొని కాల్వ మారమ్మత్తు పనులు చేపట్టాలని బాధిత రైతులు కోరుతున్నారు.

2,844 Views

You may also like

Leave a Comment