Home వార్తలుఖమ్మం సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన… సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన… సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

by VRM Media
0 comments

*VRM MEDIA
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
*ది 22-08-2025 – (శుక్రవారం )– సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన… సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు…**
సత్తుపల్లి పట్టణం– సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా కాకర్లపల్లి రోడ్ లో రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటిన … సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, డాక్టర్ మట్టా దయానంద్ గారు..

**ఈ కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్, మున్సిపల్ కమీషనర్ నరసింహ,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు,సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివా వేణు, సత్తుపల్లి పట్టణ మున్సిపల్ వైస్ మాజీ చైర్మన్ తోట సుజాల రాణి, మాజీ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, చల్లగుళ్ల కృష్ణయ్య, కమల్ పాషా, ఐ శ్రీను, మొరిశెట్టి సాంబశివరావు,మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుమారి, మానుకోట ప్రసాద్, సత్తుపల్లి మండలం, సత్తుపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్ నాయకులు, కాకర్లపల్లి కాలనీ ప్రజలు పాల్గొన్నారు..

2,849 Views

You may also like

Leave a Comment