ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు హైదరాబాద్ లో DEET ఆధ్వర్యంలో జరిగిన Ideathon కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.2 teams 1.Kavach Smart Protector ( కవచం లా ఎల్లపుడు మనతో ఉండే రిస్ట్ బ్యాండ్ తయారీ ఐడియా ను ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది హెల్త్ ఇష్యూస్ ఉంటే వెంటనే అలారం మోగుతుంది.(M.Vijayalaxmi,Keerthana, Divya)
Eakam ఒకవిధంగా లొకేషన్ మ్యాప్ వంటిది. ఎక్కడ తెలియని ప్లేస్ కి వెళ్లినపుడు అడ్రస్ కోసం ఇబ్బంది పడకుండా ఏకం అనే వాయిస్ అసిస్టెంట్ డివైస్ ఫర్ ది పీపుల్ బై ది ట్రావెలింగ్ (Ch.Kavya, Aiswarya,sharnaya) top 25 లో చోటు సంపాదించుకున్నారు . ఇట్టి విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు, వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,IQAC కో- ఆర్డినేటర్ K.p. ఐశ్వర్య గారు, CGC కో- ఆర్డినేటర్ ఆ. దీప్తి గారు మరియు అధ్యాపక బృందం అభినదించడం జరిగింది