Home ఆంధ్రప్రదేశ్ రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజుకు ఘన స్వాగతం

రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజుకు ఘన స్వాగతం

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 22

సిద్ధవటం మండలం రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి గా ఇటీవల నియమితులైన శ్రీ జగన్ మోహన్ రాజు గారు సిద్దవటం మండలానికి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన క్షత్రియ డైరెక్టర్ ప్రతాప్ రాజు, రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ఈ కార్యక్రమం లో రాజంపేట పార్టీ అధ్యక్షులు సుబ్బనరసయ్య నాయుడు, జనార్దన్ రాజు, చెంచయ్య, రాజేష్ నాయుడు, రాజశేఖర్ యాదవ్, వెంకట సుబ్బా రెడ్డి, వెంకట్, నాగభూషణం తదితరులు పాల్గొని జగన్ మోహన్ రాజు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొని, కొత్తగా నియమితులైన ఇంచార్జి గారికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

2,875 Views

You may also like

Leave a Comment