Vrm media ప్రతినిధి ఖమ్మం

23-8-25 శనివారం స్టేషన్ రోడ్ లో ఈ ఆర్ ఆర్ కాంప్లెక్స్ లో స్తంభాద్రి బ్యాంకుల చైర్మన్ ఎర్నేని రామారావు గారిని డిసెంబర్ 13-8- 2025 హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరగబోయే మహాయోగ సేవ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందజేసి వారిని కార్యక్రమానికి ఆహ్వానించామని తెలంగాణ యోగ సంఘం అధ్యక్ష సేవక్ మరికంటి వెంకట్ ,కేజీ టు పీజీ యోగ విద్యని హైకోర్టులో పాఠ్యాంశంగా చేర్చాలని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యము దాఖలు పిల్ చేసిన అడ్వకేట్ తెలిపారు .నేటి ఒత్తిడి, గంజాయి మత్తు యుగంలో, అశాంతి జీవన జీవనంలో యోగా ఒకటే పరిష్కారం అని దీని అందరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని అది అందరికి అందించాలంటే యోగవిద్యను పాఠ్యాంశంగా చేర్చాలని దీనిలో భాగంగా నిర్వహించబోయే మహాయోగ సేవకు రాష్ట్రంలోని ప్రజలను అభిమానులను లక్షలాదిగా తరలిరావాలని ఆహ్వాన పత్రిక అందజేస్తూ తెలిపినారు, ఈ కార్యక్రమంలో యువ సంఘ రాష్ట్ర బాధ్యులు నెల్లూరు చంద్రయ్య గారు మరియు వెంకటేశ్వరావు గారు తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird