Home ఆంధ్రప్రదేశ్ స్వమిత్వభూ లాభాల గురించి సచివాలయ సిబ్బందికి డిపిఓ. రాజ్యలక్ష్మి అవగాహన సదస్సు

స్వమిత్వభూ లాభాల గురించి సచివాలయ సిబ్బందికి డిపిఓ. రాజ్యలక్ష్మి అవగాహన సదస్సు

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలిఒంటిమిట్ట ఆగస్టు 23

ఒంటిమిట్ట సచివాలయంలో.స్వమిత్వ కార్యక్రమాన్ని 250 గ్రామాల్లో భూములకు సంబంధించిన వివరాల గురించి ఖాళీ భూముల గురించి ఖాళీ స్థలాల గురించి ఇంజనీరింగ్ అసిస్టెంట్. విఆర్ఓ. పంచాయతీ సెక్రెటరీ వీరు ముగ్గురు కలిసి గురించి వివరాలు సేకరించి వాటికి పత్రాలు తయారు చేయించి యజమాని కి లాభం చేకూర్చే విధానమే. స్వామిత్వ. ఈ పత్రాలతో బ్యాంకులో రుణాలు కూడా తీసుకోవచ్చని డిపిఓ రాజ్యలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు. వీఆర్వోలు. ఇంజనీర్లు పాల్గొన్నారు.

2,877 Views

You may also like

Leave a Comment