
కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 23
:ఎస్సీ వర్గీకరణ దళితు ల ఐక్యత పై దేశవ్యాప్త చరిత్రలోనే మోడీ, బీజేపీ చేసిన అతి పెద్ద రాజకీయ కుట్ర అని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహా నాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొ న్నారు. శనివారం కడప లో ఆయన మీడియా సమావేశంలో మాట్లా డుతూఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్ట మొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని, నరేంద్ర దేశం మొత్తం చేశా రన్నార ని మండి పడ్డారు ఈ సమావేశంలో కోడి కూతలు శరత్, కూసి కొండబా బు, నెల్లి సూరిబాబు, నూక రాజు, కనికెళ్ళ నాని తదితరులు పాల్గొ న్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird