Home తెలంగాణ కార్మిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సత్య పాల్రావ్

కార్మిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సత్య పాల్రావ్

by VRM Media
0 comments

ఆగష్టు 29-2025 VRM media న్యూస్ ప్రది నిధి మంచిర్యాల్

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల్లో కొక్కిరాల సత్య పాల్ రావు విజయం సాధించారు, ప్రత్యర్థి అభ్యర్థి పూసుకూరి విక్రమ్ రావ్ మీద 33 ఓట్ల మెజారిటీతో సత్యపాలరావు ఘన విజయం సాధించారు, ఈ ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తానని మరోసారి స్పష్టం చేశారు, నా గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కార్మికులు, కార్యకర్తల గెలపె అని ఉద్గాటించారు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్థానికులకు, కార్మిక వర్గానికి, కృతజ్ఞతలు తెలిపారు

2,837 Views

You may also like

Leave a Comment