

కడప జిల్లా.
ఒంటిమిట్ట పరిధిలో చెన్నై కడప జాతీయ రహదారి రామతీర్థం వద్ద అదుపుతప్పి లోయలో పడ్డ కారు
VRM న్యూస్ ఒంటిమిట్ట. బాల మౌలాలి ఆగస్టు 29
కడప చెన్నై రహదారిలో ఏకశిలా నగరం ఒంటిమిట్ట రామతీర్థం దగ్గర ప్రమాదవశాత్తు కారు లోయలో పడిపోయింది. కడప ఎన్జీవో కాలనీకి చెందిన శ్రీనివాస్ కుమార్ వారి కుమార్తె లాస్యగా గుర్తింపు
తన కుమార్తె చెన్నైలో విద్యాభ్యాసం చేస్తున్న లాస్య
సెలవులు కావడంతో తన తండ్రి చెన్నై నుండి కడపకు వస్తున్ననేపథ్యంలో రాత్రి ఒంటిగంట సమయంలో సుమారు 100 అడుగుల లోయలో పడ్డ కారు
వారి యొక్క లైవ్ లొకేషన్ 108 సిబ్బందికి తెలియజేయడంతో సకాలంలో స్పందించిన 108 సిబ్బంది
లోయలో నుంచి రోప్ సాయంతో ఆ చిమ్మ చీకట్లో తమ ప్రాణాలు గానీ లెక్కచేయక రిస్క్ చేసి బయటికి తరలించిన వైనం
కార్ బెలూన్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ వైనం
ఒంటిమిట్ట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఈ ఎం టి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగబాబు పైలట్ విజయకుమార్ లకు ధన్యవాదాలు తెలిపిన కుటుంబ సభ్యులు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird