Home ఆంధ్రప్రదేశ్ ఐవిఆర్ఎస్ స్వామిత్వ పనులను పరిశీలించిన డివిజనల్ పంచాయతీ అధికారి భాస్కర్

ఐవిఆర్ఎస్ స్వామిత్వ పనులను పరిశీలించిన డివిజనల్ పంచాయతీ అధికారి భాస్కర్

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట ఆగస్టు 29

ఒంటిమిట్ట గ్రామపంచాయతీ యందు ఒంటిమిట్ట గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ జరుగుతున్నదా లేదా డివిజనల్ పంచాయతీ అధికారి భాస్కర్ ఒంటిమిట్ట గ్రామం ఆకస్మిక తనిఖీ చేశారు తదుపరి నిజాయితీ కార్యదర్శులతో ఫోను ద్వారా మాట్లాడి స్వామిత్వ కార్యక్రమం పై చర్చించి సూచనలు సలహాలు జారీ చేసినారు ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి సుధాకర్ సేవలను అభినందించారు ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్లు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

2,845 Views

You may also like

Leave a Comment