

చుట్టూ ప్రైవేట్ భూములు మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్
గవర్నమెంట్ అధికారులు లోనికి వెళ్లడం ఎలా.? ఎలా?
గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిని మింగేసిన భూ బకాసురులు ఎవరు ప్రభుత్వ అధికారులకు తెలియదా?
ఒంటిమిట్ట తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా. గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు ఎక్కడ.?
అధికారుల పర్మిషన్ లేనిదే గవర్నమెంట్ భూమిలో బ్రిడ్జి ఎలా వేశారు??
ప్రభుత్వ అధికారులు ప్రశ్నించే హక్కు లేదా ఇది అధికారుల దుర్వినియోగమా. ఎలా?
VRM న్యూస్ అన్న మై జిల్లా ఇంచార్జ్ రవిబాబు ఆగస్టు 30
ఒంటిమిట్ట రెవెన్యూ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వే నెంబర్. 1521లో గవర్నమెంట్ ల్యాండ్ నుంచి బ్రిడ్జి వేసి రహదారి పెట్టి భూ యజమానికి అనుకూలంగా ప్లాట్ల వ్యాపారం కోసం తనకు అనుగుణంగా మలుచుకుని గవర్నమెంట్ ల్యాండ్ బోర్డు కూడా కనబడకుండా చేసి భూ యజమానులు తమ స్వార్థాల కోసం భూ లాభాల కోసం గవర్నమెంట్ బోర్డు ని మాయం చేశారు ఎందుకని ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు తమ స్వలాభాల కోసం పట్టించుకోవడం లేదా ఎందుకని. గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా పట్టి పట్టినట్టుగా అలాగే వదిలేశారు మరి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వ భూములను కాపాడుతారా లేదా? ఇది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది ఇకనైనా ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వ భూములను కాపాడుతారని ఆశిద్దాం.