Home ఆంధ్రప్రదేశ్ క్రమశిక్షణకు మారుపేరు సుబ్రమణ్యం, రాఘవరెడ్డిరిటైర్డ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దాసరి సుధాకర్

క్రమశిక్షణకు మారుపేరు సుబ్రమణ్యం, రాఘవరెడ్డిరిటైర్డ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దాసరి సుధాకర్

by VRM Media
0 comments

కడప కలెక్టరేట్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ ఈశ్వర్ పి ఆగస్టు 30

అర్థ గణాంక శాఖ జిల్లా పర్యవేక్షుడు ఏ వీ సుబ్రమణ్యం, డిప్యూటీ స్టాటి స్టికల్ ఆఫీసర్ రాఘవ రెడ్డిలు ఉద్యోగ విధుల్లో స్నేహం, సేవా భావం కలిగి ఉండేవారని రిటైర్డ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దాసరి సుధాకర్ అన్నా రు.శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సభా భవనం లో జిల్లా ఎకనామికల్ అండ్ స్టాటిస్టిక్స్ జిల్లా అధికారి ఎ హజరతయ్య అధ్యక్షతన సుబ్ర హ్మ ణ్యం,రా ఘవ రెడ్డిల ఉద్యోగ విరమణ, అభినం దన సభా కార్యక్రమాన్ని నిర్వహిం చారు ఇందులో ప్రత్యేక అతిధి గా హాజ రైన దాసరి సుధాకర్ మాట్లా డుతూ ఉద్యోగంలో ఎలాంటి మచ్చ లేకుండా పని చేసి ఉన్నత లక్ష్యాల కు చేరుకొన్నారని అన్నారు.వా రిద్దరూ విధుల్లో క్రమ శిక్షణ కలిగి ఉండే వారని అన్నా రు.ఉద్యో గంలో చిన్న పెద్ద అనే భేదం లేకుండా సహచర ఉద్యోగులను సమానంగా చూసే వారిని చెప్పా రు.వారు తమ శేష జీవితాన్ని ప్రశాంతంగా ఆధ్యా త్మికంగా గడ పాలని ఆకాంక్షించారు.ఈ కార్య క్రమంలో వారి సహచర ఉద్యో గు లు, కుటుంబ సభ్యులు, మిత్రు లు తదితరులు పాల్గొని ప్రసం గించారు

2,840 Views

You may also like

Leave a Comment