కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని కప్పల బంధం గ్రామంలో, మెయిన్ రోడ్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నిమగ్నం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ సభ్యులు, కర్నాటి సాంబశివరెడ్డి, కర్నాటి సదాశివరెడ్డి, జే భాస్కర్ రెడ్డి, టి సత్యనారాయణ రెడ్డి, ఎస్ నాగిరెడ్డి, ఎం మాధవరెడ్డి, పి చిన్న మాధవరెడ్డి, వి రవిబాబు, కె శివశంకర్ రెడ్డి, ఎం నరేందర్ రెడ్డి, జి వెంకట్రామిరెడ్డి, మరియు గ్రామ పెద్దలు నాయకులు మహిళలు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు