కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ శ్రీ ఈశ్వర్ ఆగస్టు 31
01-09-2025 వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వై.యస్. షర్మిలారెడ్డి కడప జిల్లా పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కడప నగరంలోని డివిజన్ ఇన్చార్జులు ,కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా కమిటీ సభ్యులు మరియు ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లలు , మండల పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘ జిల్లా అధ్యక్షులు అనుబంధ సంఘ నాయకులు ,మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని షర్మిలారెడ్డి గారి పర్యటన విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి గారు ఒక ప్రకటనలో తెలిపారు