Home తెలంగాణ మంచిర్యాల జిల్లాలో నేడు భారీ వర్షాలు

మంచిర్యాల జిల్లాలో నేడు భారీ వర్షాలు

by VRM Media
0 comments

Sep 01, 2025,

మంచిర్యాల జిల్లాలో నేడు భారీ వర్షాలు
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు చేసింది. రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఇవాళ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

2,841 Views

You may also like

Leave a Comment