సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 1
సిద్ధవటం మండలం మేరకు రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ చమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో మాధవరం మేజర్ పంచాయతీ సిద్ధవటం మండలం లోని ఏడుభూతులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు నాగూరు వీరభద్రుడు గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి పెగడ హరి ప్రసాద్, యూత్ నాయకులు బషీర్,మురళి,భూత్ ఇన్చార్జులు ఖాదర్బాషా, రామకృష్ణ తదితరులు సచివాలయ సిబ్బంది గ్రామ సెక్రటరీలతో కలిపి పింఛన్ పంపిణీ నిర్వహించడం జరిగింది