 

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్1
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మండలంలోని పాల కొండ రాయిని పల్లెలో సోమవారం గణనాథుడిని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ నిమజ్జన గ్రామోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనకు టిడిపి రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జనసేన నేత కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ వేడుకల్లో పాల్గొని పండగ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించి ఉచిత విద్యుత్ మరియు కొన్ని ఆన్సర్ ఎత్తివేయడంతో గ్రామ గ్రామాల వేడుకలు వైభవంగా జరిగాయని గతంలో జరిగిన వేడుకల్లో ఎన్నో ఆటంకాలు సృష్టించి హిందూ మనోభావాలు దెబ్బ తినే విధంగా చేశారని మా కూటమి ప్రభుత్వంలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యత భావంతో కలిసిమెలిసి సంతోషంగా పండుగ చేసుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
 
				 
	