
MPDO. జె సుజాత
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట సెప్టెంబర్ 1
ఒంటిమిట్ట మండల పరిషత్ సర్వసభ్య సమావేశము మూడవ తేదీ బుధవారం నాడు ఉదయం 10.30 గంటలకు ఒంటిమిట్ట మండల పరిషత్ సమావేశపు మందిరంలో జరుగును. కావున మండల పరిషత్ గౌరవ సభ్యులు మరియు ఆహ్వానితులు సదరు సమావేశమునకు వీలు కలుగజేసుకొని తప్పక హాజరు కావలసిందిగా కోరడమైనది. సంబంధిత మండల స్థాయి అధికారులు వారి శాఖకు సంబంధించిన పూర్తి సమాచారంను 3 ప్రతులు ఈ కార్యాలయమునకు1.9.2025 తేదీలోపు అందజేయవలసిందిగా కోరడమైనది.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird