
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవిబాబు సెప్టెంబర్ 2
ఒంటిమిట్ట: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఒంటిమిట్ట లో గల వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మండలంలోని వైఎస్ఆర్సిపి ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టకోలి. శివారెడ్డి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, మండల ప్రచార విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ రాయల్, వైఎస్ఆర్సిపి నాయకులు మేకపాటినంద కిషోర్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, శేషారెడ్డి, ఆకెపాటి శివారెడ్డి, లంక రామిరెడ్డి, సాంబశివరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, ముమ్మడి వెంకట కృష్ణారెడ్డి, తిప్పన వీర శంకర్ రెడ్డి, పిడుగు వెంకట శేషారెడ్డి, గంగిరెడ్డి, జంగాల శివశంకర్, నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహులు, మాధవరెడ్డి, చామ సుబ్బారెడ్డి, మైనారిటీ నాయకులు జాకీర్ హుస్సేన్, సత్తార్, తాజూర్ పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird