


సిద్దవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ నవంబర్2
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత ఆస్తులు అమ్మి ప్రజల కోసం ప్రజల సొమ్ము దోచుకుంటున్న పార్టీలను తరిమికొట్టేందుకు జనసేన పార్టీ పెట్టాడని అలాంటి మహోన్నతమైన వ్యక్తిపై కొంతమంది అధికారం ఉంది కదా అని పవన్ కళ్యాణ్ పై విమర్శ లుచేసిన పార్టీ డిపాజిట్ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణ అన్నారు మండల కేంద్రమైన సిద్దవటంలో మంగళవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సందర్భంగా బస్టాండ్ కూడలిలో భారీ కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారుకమ్యూనిటీ వైద్యశాలల్లో ఉన్న రోగులకు పండ్లు బిస్కెట్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరో చెప్తే మాట్లాడే వ్యక్తి కాదని ఆయన ఒక మహోన్నతమైన శక్తి అని గత ఐదేళ్లలో అధికారం ఉంది కదా అని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన వారు కంటికి కనబడలేదని తన సొంత ఆస్తులమ్మి జనసేన పార్టీ పెట్టి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని జన సైనికులు వీర మహిళలు స్వచ్ఛందంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకల్లో పాల్గొనడం మా అధినేత పై ఉన్న నమ్మకమని నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే ముందు మీ స్థాయి ఏమిటో గ్రహించుకోవాలని అన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో ఆయన జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమినేతలు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజర్ సెక్రెటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య పార్లమెంట్ ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మాజీ డైరెక్టర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి పార్లమెంట్ వాణిజ్య అధికార ప్రతినిధి ఎన్నారై చంద్ర, సర్పంచ్ ప్రతినిధి బి ఓబులయ్య, ఉప సర్పంచ్ హిదాయత్, యువ నేత శ్రీకాంత్, అవ్వారు రవికుమార్ జనసైనికులు వీర మహిళలు కూటమినేతలు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird