Home వార్తలుఖమ్మం ఆలయ నిర్మాణానికి రూ.1,0116 లక్షల విరాళం అందజేత

ఆలయ నిర్మాణానికి రూ.1,0116 లక్షల విరాళం అందజేత

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్

కల్లూరు మండలం లోని హనుమా తండా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ నికి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ధరావత్ మోహన్ నాయక్ తమ వంతుగా రూ.1,0116 విరాళం అందజేశారు.
సదర్ విరాళంను ఆలయ కమిటీ చైర్మన్ ధరావత్ రాందాస్ నాయక్ కు కమిటీ సభ్యులకు అందజేశారు . ఈ ఆలయ నిర్మాణంలో తమ వంతుగా హార్దికచేతనిచ్చేందుకు మరియు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాగమయి దయానంద్ లు కూడా ముందుకు వచ్చారు.. భక్తులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్భంగా స్థానిక ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు మోహన్ నాయక్ ను అభినందించారు

2,831 Views

You may also like

Leave a Comment