ముఖ్య అధితిధిగా ఎస్.ఐ సరీఫ్ గారు
Vrm media



అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో గల ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని సోషల్ మీడియాలో సమాచారం ఇస్తూ జనసేనకు నాయకులకు మెగా అభిమానులకు రక్తదాన కార్యక్రమంలో పాల్గొనమని చెప్పగా సుమారు 40 మంది పైగా రక్తదానాన్ని చేయడం జరిగింది . ఈ రక్తదానానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవీపట్నం మండల ఎస్సై సరిఫ్ గారు చేతుల మీదగా ప్రారంభించగా మండలంలో గల మెగా అభిమానులు జనసైనికులు రక్తదానం చేయడం జరిగింది రంపచోడవరం ప్రభుత్వ వైద్యశాల నుంచి మెడికల్ ఆఫీసర్ స్పందన గారు అలాగే బ్లడ్ బ్యాంక్ సూపర్వైజర్ సత్తిబాబు గారు ఏడుగురు బృందంతో ఇందుకూరుపేట వైద్యశాల లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షులు,జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, నాయకులు పాల్గొనగా బిజెపి మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు దేవీపట్నం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు కర్రీ మహేష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుంజం శ్రీనువాసు ,సంఘం పండు దొర, చారపు రమేష్ దొర, మురళ్ళ కృష్ణ రెడ్డి, కొనూతురి పోతురాజు, చింతలపూడి లక్ష్మణ్ రావు, అంజిబాబు,నవీన్ కుమార్,నాగ వెంకటేష్,రత్న కుమార్, పోసిబాబు,రమేష్,కృష్ణ కుమార్, శివయ్య దొర,సుధీర్, బుజ్జి బాబు,దుర్గా ప్రసాద్,రాజేష్,మణికంఠ,వెంకటేష్ దొర,నవీన్ కుమార్,రాజేష్ రెడ్డీ,శ్రీనివాస్ దొర,దేవి హరీష్ వర్ధన్,అజయ్ కుమార్,శ్రీకాంత్,రమేష్,సురేష్,బుచ్చి రాజు,మనోజ్ కుమార్,కర్రి వంశీ కృష్ణ,సతి బాబు దొర,పవన్ కుమార్,ధర్మ రాజు,ఐ భద్రం,సాయి,శివ శంకర్,రామ్ కుమార్, పృధ్విరాజ్,రత్నకుమార్,వెంకటేష్,మధు, మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్ దొర పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా వెంకటరాయుడు ధన్యవాదాలు తెలిపారు.