

VRM మీడియా ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ ఎస్ పి, గురుకుల పాఠశాలలో ఇన్స్పైరింగ్ మరియు ఇగ్నైట్ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్, మరియు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని పిల్లలకు అవేర్నస్పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ చదువుపై మక్కువ చూపాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఎమ్ఆర్ఓ పులి సాంబశివుడు, ఎంపీడీవో, ఎంఈఓ, ఎస్సై హరిత, ఉపాధ్యాయ బృందం, మరియు కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ చౌదరి, యువ నాయకులు ఆలకుంట నరసింహారావు, లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి తక్కెళ్ళపాటి దుర్గాప్రసాద్ , పెద్దబోయిన శ్రీనివాసరావు,కె.వి, బీరవల్లి మాధవ్, రాజబోయిన శ్రీనివాసరావు తోట సుబ్బారావు, సోషల్ మీడియా అధ్యక్షులు, మూకర విజయరావు, దామల సురేష్ మొదలగువారు పాల్గొన్నారు