Home వార్తలుఖమ్మం అన్నవరం గ్రామంలో నిరుపేద పదవ తరగతి విద్యార్థినికి సైకిల్ అందజేత

అన్నవరం గ్రామంలో నిరుపేద పదవ తరగతి విద్యార్థినికి సైకిల్ అందజేత

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి
బత్తుల సహన అనే పదవ తరగతి విద్యార్థిని ప్రతిరోజు తన గ్రామం నుండి మూడు కిలోమీటర్ల దూరంలోని తుమ్మలపల్లి హైస్కూల్ కు నడిచి వెళుతుంది,. అట్టి విషయాన్ని అక్కడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్యుత్ కొనిజర్ల లైన్స్ క్లబ్ వారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా ఒక సైకిల్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాల యేసు, అంగన్వాడీ టీచర్ పుష్పావతి, శిల్ప, నాగమణి నరసింహారావు పాల్గొన్నారు

2,840 Views

You may also like

Leave a Comment