


బద్వేల్ VRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 5
బద్వేల్ నియోజకవర్గం నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఐ. సుబ్బరాయుడు సార్ మాట్లాడుతూ దోమ కుట్టకూడదు,పుట్టకూడదు డెంగ్యూ వ్యాధి గురించి,వ్యాధి లక్షణాలు గురించి పిల్లలకు అవగాహన కల్పించడమైనది. పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత, దోమతెరలు వాడడం, వేపాకు పొగ వేసుకోవడం, ఆల్ అవుట్, శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించడం, అలాగే పూసలవాడ నందు ఇంటింట ఆశలు లార్వా ఫేవర్ సర్వే చేయమని తెలియపరచడమైనది. లార్వా ఉన్న డ్రమ్ములను, ఫ్రిడ్జ్ లను చూసి నీటిని పారబోయడం జరిగినది.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పి శరత్ చంద్ర సారు, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఐ. సుబ్బరాయుడు హెల్త్ సూపర్వైజర్ వి. శివరామిరెడ్డి హెల్త్ అసిస్టెంట్ కె. వెంకటసుబ్బయ్య, ఆరోగ్య కార్యకర్త కే. సత్యనారాయణమ్మ ఆశ కార్యకర్తలు L అరుణ, టీ. జయలక్షుమ్మ, పి. సుమతి, S మస్తాన్ బేగం ఉపాధ్యాలు పాల్గొనడం జరిగినది
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird