Vrm media kallure

కల్లూరు సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో, గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగించుకొని ఈరోజు నిమగ్న కార్యక్రమంలో, కొమ్ము డాన్స్, మహిళలతో కోలాటం, డప్పుకు లు సన్నాయి, వాయిద్యాలతో ఆహ్లాదకరంగా ఊరేగింపు కార్యక్రమం నెరవేర్చడం జరిగింది. గణేష్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ ధారా రంగ, మాజీ జెడ్పిటిసి లక్కినేని రఘు, చింతపల్లి నాగరాజు, చింతపల్లి, నరసింహారావు, రామకృష్ణ, తావిటి సత్యం, ఊటుకూరు రాము, ప్రసాద్, వడ్డీ రంగ గణేష్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు రామాంజనేయులు,మహిళలు, పిల్లలు, భక్తులు,పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird