
కడప కల్చరల్ VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 07
కడప జిల్లా మనిషికి దొ రకని దాని కోసం ప్రాకు లాడుతారని,స త్యదేవుని తెలుసు కుంటే మనిషికి కావాల్సినవన్నీ సమకూ రుస్తాడని ప్రసంగీకులు పద్మాకర్ ఐజాక్ అన్నా రు.ఆది వారం మాసపేట లో ఉన్న ఎలీము ప్రార్థన మందిరం లో “ఆత్మల రక్షణ కోసం”ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు ఈ సందర్భంగా పద్మాకర్ మాట్లా డారు.మనిషిగా సాటి వ్యక్తిని ఆదరించక పోతే జీవితం వ్యర్థం మనిషి తన సొంత మార్గం లో నడవడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని రాజ్యాన్ని వెదకాలి
దేవుడు ఆత్మ అన్నారు అనే సత్యా న్ని తెలుసుకుంటే అధికమైన ఆలో చనలు, సంతోషాన్ని ఇస్తుంది, దేవుని అత్యధికంగా ప్రేమించాలి, ఆయనతో ఎక్కువ సమయం గడపడం వల్ల దేవుడే మనకు అన్ని సమకూరుస్తాడు.అనంతరం చర్చి పాస్టర్ దాసరి సుధాకర్ ప్రసంగం చేశారు.సకల మేలు పొందాలంటే ఏసుక్రీస్తు ఆశీర్వాదం ఉండాలని చెప్పారు.మనిషి మారు మనస్సు పొంది రక్షణ పొందాలని సూచిం చారు.ఏసు క్రీస్తు మార్గం లో నడుస్తే మనకున్న ఎలాంటి సమస్యలు, వ్యాధి భాధలు తొలగి పోతాయని అన్నారు. పాస్టర్ మల్లెం విజయ భాస్కర్ ప్రసంగిస్తూ మనుషుల్లో కొందరు ఆత్మానుసారం కలిసిన వ్యక్తులు మరికొందరు శరీరాను సారం కలిగిన వ్యక్తులు ఉంటారని చెప్పారు.భూ సంబంధమైన వాటి మీద కాకుండా ఆత్మాను సారం ఉంటే దేవునికి మహిమను చూస్తా రని చెప్పారు.లోకరక్చుడు ఏసుక్రీ స్తు తప్ప మరెవరూ లేరని అన్నా రు.ఈ ప్రార్థనల్లో చర్చి పాస్టరమ్మ దాసరి సువర్ణమ్మ , విజయ కుమా ర్, శ్యామల,తణు శ్రీ ,కళావతమ్మ, గ్రేస్,శిఖ, విజయ కుమారి,శరత్ తదితరులు పాల్గొ న్నారు ప్రార్థన అనంతరం పెద్ద లు ,సంఘ సబ్యు లందరూ ప్రేమ విందులో పాల్గొ న్నారు

