
కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 10 :
కడప జిల్లా ప్రాచీన కర్రసాము పోటీల్లో అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఖరీదు సాంబయ్య ను ఇడుపు లపాయలో జనసే నపార్టీ పులివెందుల నియోజకవర్గ సీని యర్ నేత ఛలో పీఠాపురం సమన్వ య కర్త డా దాసరి రవిశం కర్ సన్మానించారు ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లా డుతూ సాంబ య్యది గుంటూరు జిల్లా తాడికొండ మండలం ఫిరంగి పురం గ్రామమ న్నారు.చంటిగా పిలువబడే సాంబ య్య పేరు ప్రఖ్యాతులు పొంది ఎన్నో కాంస్య, స్వర్ణ పతకాలను దేశానికి తెచ్చి పెట్టాడని హర్షనీయ మన్నారు.జాతీ య స్థాయిలో అనేక పథకాలు సాధించిన ఘనత సాంబ య్యకే దక్కిందని కొనియా డారు.అయితే సాంబయ్య పేద పిల్లలకు ఉచి తంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని చెప్పారు