సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 10
రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త గౌరవ శ్రీ అతికారి క్రిష్ణ సూపర్ సిక్స్ – సూపర్ హిట్ మహా సభ కార్యక్రమంలో పాల్గొనడానికి అనంతపురం జిల్లాకు విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ గౌరవ శ్రీ పవణ్ కళ్యాణ్ రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త గౌరవ శ్రీ అతికారి క్రిష్ణ గారు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్చం అందచేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.