Home వార్తలుఖమ్మం *VRM మీడియా న్యూస్రిపోర్టర్ లక్ష్మయ్యసత్తుపల్లిఖమ్మం జిల్లాది 10-09-2025 నసత్తుపల్లి పట్టణం లో సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న… సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు,శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు..

*VRM మీడియా న్యూస్రిపోర్టర్ లక్ష్మయ్యసత్తుపల్లిఖమ్మం జిల్లాది 10-09-2025 నసత్తుపల్లి పట్టణం లో సత్తుపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల కార్యాచరణ అభివృద్ధి కార్యక్రమాలు లో పాల్గొన్న… సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు,శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు..

by VRM Media
0 comments

సత్తుపల్లి పట్టణం
సత్తుపల్లి పురపాలక సంఘం ఆఫీస్ లో
మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణం లో 100 రోజుల కార్యాచరణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మున్సిపల్ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల ను సన్మానించిన … సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయి గారు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు, మరియు మున్సిపల్ కమిషనర్ నరసింహ
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల కృష్ణయ్య, కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, పాల్గొన్నారు

*VRM మీడియా న్యూస్
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
ది 10-09-2025 న
పాల్గొన్న… సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు,
శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు..

సత్తుపల్లి పట్టణం
సత్తుపల్లి పురపాలక సంఘం ఆఫీస్ లో
మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణం లో 100 రోజుల కార్యాచరణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మున్సిపల్ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల ను సన్మానించిన … సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయి గారు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు, మరియు మున్సిపల్ కమిషనర్ నరసింహ
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి AMC చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సీనియర్ నాయకులు చల్లగుళ్ల కృష్ణయ్య, కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, పాల్గొన్నారు

2,840 Views

You may also like

Leave a Comment