
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎలకరి లచ్చన్న
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
VRM మీడియా న్యూస్ ప్రతినిధి
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామపంచాయతీ లోనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎలకరి లచ్చన్న మాట్లాడుతూ ఏ పార్టీలో పని చేసిన ప్రజల సంక్షేమం గ్రామ అభివృద్ధిని కోరుకోవాలని ఆయన అన్నారు, మా గ్రామ పంచాయతీలో కొన్ని ఆమ్లెట్ విలేజిలు అయినా జై హిందూపూర్
తదితర గ్రామాలకు వెళ్లాలంటే సరియైన రోడ్ సౌకర్యం లేక మేము ఇబ్బందులకు గురవుతున్నామని
ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
మా గ్రామ పంచాయతీ చుట్టూరా దట్టమైన అడవి వర్షాలు పడితే
దారులన్నీ బురద మయంగా మారుతున్నాయని ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు
మా సమస్యను పట్టించుకోని
మాకున్న ప్రధానమైన సమస్య
రోడ్డు రవాణా సౌకర్యాలను కల్పించాలని ఈ సందర్భంగా
అధికారులను, ప్రజా ప్రతినిధులను
వేడుకున్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird