Home Uncategorized ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ గా అప్పలనాయుడు

ట్రాఫిక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ గా అప్పలనాయుడు

by VRM Media
0 comments

ది. 12.09.2025
Vrm media ఖమ్మం ప్రతినిధి

రిజర్వు ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ట్రాఫిక్ అదనపు ఇన్స్పెక్టర్ గా భాద్యతలు స్వికరించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో భాద్యతలు చెప్పటారు. అనంతరం అడిషనల్ డీసీపీ లా & అర్డర్ ప్రసాద్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అజందజేశారు. ట్రాఫిక్ లో పనిచేసిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సాంబాశివరావు ను పోలీస్ హెడ్ క్వాటర్స్ లో తిరిగి రిపోర్ట్ చేయవలసిందిగా ఆదేశించారు. పి ఆర్ వో

2,842 Views

You may also like

Leave a Comment