

వరుస దొంగతనాలతో హోరెత్తిస్తున్న. చిల్లర దొంగలు.
VMR న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు సెప్టెంబర్ 13
ఆంధ్ర భద్రాద్రి, ఏకశిలా నగరం ఒంటిమిట్టలో గత ఐదు నెలల క్రితం శివప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ బదిలీ పైన వెళ్లారు అప్పటినుంచి ఒంటిమిట్టకు కొత్త సబ్ ఇన్స్పెక్టర్ ని నియమించకపోవడంలో ఆంతర్యం ఏమిటి ఒంటిమిట్టకు సబ్ ఇన్స్పెక్టర్ రాడా రావడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదా. ఒంటిమిట్ట ప్రజల అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఒంటిమిట్టలో వరుస దొంగతనాలతో హోరెత్తిస్తున్న చిల్లర దొంగలు. ఇటీవల . వారం క్రింద .కబాలి. దుకాణంలోనూ మరియు అతని ముందున్నటువంటి దుకాణంలోనూ పదివేల వరకు సరుకులు దొంగతనం జరిగింది రాత్రి వేళలో శాంతి భద్రతలు లోపించాయి. కాబట్టి ప్రభుత్వం వారు ఏకశిలా నగరం గురించి ఆలోచించి తొందరగా సబ్ ఇన్స్పెక్టర్ నియమించాలని ఒంటిమిట్ట ప్రజలు కోరుచున్నారు.