Vrm media ఖమ్మం ప్రతినిధి
ఖమ్మం ఈ రోజు పెవిలియన్ గ్రౌండ్లో ఖమ్మం లో 12- 10-25 ఆదివారం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో జరగబోయే లాఫ్టర్ యోగ జాతీయ సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది ఆ సదస్సులో ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రులు ఆంధ్ర మంత్రులు ఆయుష్ డిపార్ట్మెంట్ వారు, విశిష్ట అతిథులుగా అంతర్జాతీయ లాప్టర్ యోగ విశ్వ గురువు డాక్టర్ మదన్ కటారి గారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లాప్టర్ యోగ గురువులు సంస్థలు ఆంధ్ర తెలంగాణ నుంచి యోగా అసోసియేషన్ వాకర్ అసోసియేషన్స్ ముఖ్య బాధ్యులు కార్యక్రమంలో నవ్వే జీవన కళ, వెంకటన్న నవ్వు – నవుమా ద్వి శతక పద్య జీవనానంద యోగ వాచిక వైద్యముద్రల గ్రంథ రాజం మరికంటి నవ్వు మాట (నమా)లు లాఫ్టర్ ఇస్ ద బెస్ట్ టేస్టీ మెడిసిన్ పుస్తకవిష్కరణలతో పాటుగా లోగో ఆవిష్కరణలు మధ్యాహ్న భోజన కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో లాప్టర్ యోగ సొసైటీస్ ,క్లబ్స్ ప్రారంభ సూచికంగా ఖమ్మం లో లాఫ్టర్ యోగా సొసైటీ ప్రారంభోత్సవం కూడా జరుగును అని లాప్టర్ యోగ సొసైటీ మరియు తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ మరికంటి వెంకట్, కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో చేర్చాలని యోగశాస్త్రకారులను నామినేటెడ్ పద్ధతి ద్వారా చట్టసభల్లోకి తీసుకోవాలని గ్రామ మండల స్థాయిలో 50 వేల మందిని యోగ బోధకులను నియమించాలని యోగా మంత్రిత్వ శాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్ దాఖలు చేసిన అడ్వకేట్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం వేలాదిగా తరలిరావాలని ఆనంద జీవన విధానాన్ని తెలుసుకొనే గొప్ప సదస్సుని దీంట్లో అనేక రకాల వైద్యులతో పాటుగా జీవన విధానాలు కూడా తెలియజేస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వేలాదిమంది హాజరు కావలసిందిగా కోరారు ఈరోజు పెవిలియన్ గ్రౌండ్లో నిర్వహించిన నవ్వే జీవన కళ కార్యక్రమానికి సుమారుగా 200 మంది హాజరై నవ్వులతో నృత్యాలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని ఆనందం పంచుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాకం శ్యామ్ గారు వెంకట్ గారు సత్యంగారు శివ గారు లక్ష్మీ గారు సరళ గారు ఇంకా అనేకమంది పాల్గొన్నారు.
11 -10-25 ఉదయం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు లాఫ్టర్ యోగ జాతీయ సదస్సు నవ్వుల యోగ మహా ర్యాలీ ఉంటుందని ర్యాలీకి వేలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు

