Home ఆంధ్రప్రదేశ్ మన డబ్బులు, మన లెక్కల డ్వాక్రా మహిళలు కు పై అవగాహన ర్యాలీఏపీఎం సుజాత

మన డబ్బులు, మన లెక్కల డ్వాక్రా మహిళలు కు పై అవగాహన ర్యాలీఏపీఎం సుజాత

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 15

మండల కేంద్రమైన సిద్ధవటం లోని పాత డ్వాక్రా భవనం నుండి బ్రాహ్మణ వీధి, బస్టాండ్ కూడలి వరకు సోమవారం డ్వాక్రా సంఘ సభ్యులు మన డబ్బులు మన లెక్కల పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏపిఎం సుజాత సోమవారం సిద్ధవటం లో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎండిఎంఎల్ యాప్ విజయవాడలో ప్రారంభోత్సవం సందర్భంగా ఉన్నత అధికారుల ఆదేశాలతో డ్వాక్రా సంఘ సభ్యులకు అవగాహన ర్యాలీ నిర్వహించామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి డ్వాక్రా సంఘ సభ్యులు మహిళలు లక్షాధికారి కావాలని ఉద్దేశంతో సభ్యులు చెల్లించే నగదును ఎం డి ఎం. ఎల్ యాప్ ప్లే స్టోర్ ద్వారా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని సంఘ సభ్యులు చెల్లించే నగదును వివరాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిందని నగదును చెల్లింపు కార్యక్రమాలు మరియు ఇతర విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి సరికొత్త పద్ధతిలో యాప్ తీసుకొని వచ్చారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని నగలు చెల్లింపులు మరియు శ్రీ శక్తి ద్వారా తీసుకున్న రుణాలు ప్రతి ఒక్కటి ఆన్లైన్ పద్ధతిలో తెలుసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఫణి రాజకుమారి డాక్రా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

2,861 Views

You may also like

Leave a Comment