Home ఆంధ్రప్రదేశ్ భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ‘గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య’.జనసేన పార్టీ నేత డాక్టర్ దాసరి రవిశంకర్

భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ‘గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య’.జనసేన పార్టీ నేత డాక్టర్ దాసరి రవిశంకర్

by VRM Media
0 comments

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 15

: కడప అర్బన్ భార త ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ‘గొప్ప ఇంజనీర్ మోక్షగుం డం విశ్వేశ్వర య్య అని,భారత దేశంలో ఆయన ను అగ్రశ్రేణి సివిల్ ఇంజనీర్లలో ఒకరిగా భావిస్తారనీ జనసేన పార్టీ నేత డాక్టర్ దాసరి రవిశంకర్ పేర్కొన్నారు.మోక్ష గుండం విశ్వే శ్వరయ్య 164వ జయంతి (ఇంజ నీర్స్ డే)వేడుక లను వేంపల్లిలో జనసేన నాయ కులు ఘనంగా నిర్వహించా రు.సోమవా రం పట్టణ పరిధిలోని స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఉన్నటువంటి విశ్వేశ్వర య్య విగ్రహానికి డాక్టర్ రవిశంకర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తూ..ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ విశ్వే శ్వరయ్య బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించారని,తరువాత మైసూర్ రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేసి ఆధునిక మైసూర్ రూపకర్తగా మారి కన్నడ ప్రజలలో చెరిగిపోని స్థిరస్తాయి ముద్ర వేసుకున్నా రన్నారు.మానవ ప్రగతి ప్రస్థానంలో ఇంజినీరింగ్‌ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందనీ,ఆన కట్టలు,డ్యాంలు,రైల్వే వంతెన లు,సొరంగ మార్గాల్లో వాహనాల రాకపోకలు ఇలా ఎన్నింటినో ఇంజినీరింగ్‌ నిపుణులు తమ అసాధారణ ప్రతిభతో సాధించ గలిగారనీ,అలాంటి వారిలో భారత జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య ఒకరిని,ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని నలుదిక్కులకు చాటారునీ,ఈ రంగంలో అత్యు న్నత శిఖరాలను అధిరో హించా రని,అవి నేటికి కూడా చెక్కుచెద రలేదంటే అతిశయోక్తి కాదన్నా రు.ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించడంతో శ్రీలంకతో పాటు మరి కొన్ని దేశాల లో కూడా ఆయన జన్మదినమును ఇంజనీర్స్ డేగా నేటికి జరుపుకో వడం జరుగు తుందని తెలిపా రు.అంతేగాకుండా ఆయన ఇంజనీ రింగ్ విద్యతో మన దేశానికి చేసిన కృషి ఫలితాలను నేటి ఇంజ నీరింగ్ విద్యార్థులు స్ఫూర్తిదాయ కంగా తీసుకొని ముందుకు సాగా లంటూ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జనసేనా నాయకు లునాగమల్లికా ర్జున,గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.

2,841 Views

You may also like

Leave a Comment